Bungamoothi Pilla Song Lyrics in Telugu – Prema Pipasi

1
Bungamoothi Pilla Song Lyrics in Telugu
Bungamoothi Pilla Song Lyrics in Telugu

Bungamoothi Pilla song lyrics in telugu: ప్రేమ పిపాసి ,కొత్త నటి నటులతో  వస్తున్న ఈ సినిమా ఒక ప్రేమ  చిత్రం గా చెప్పవచ్చు .ఈ సినిమా కి దర్శకత్వం వహించింది  మురళి రామస్వామి .ఈ  చిత్రానికి రచన సహకారం  అందించింది కూడా రామస్వామి గారే. ఇక ఈ చిత్రం లో కథానాయకుడు మరియు కథానాయకురాలి గా  జి పి ఎస్ ,సోనాక్షి వర్మ ,కపిలాక్షి మల్హోత్రా నటిస్తున్నారు.ఈ ప్రమా పిపాసి సినిమా ని రాహుల్ భాయ్   మీడియా ,దుర్గ శ్రీ ఫిలిమ్స్ మరియు  పి ఎస్ రామకృష్ణ కలిసి సంయుక్తం గ నిర్మిస్తున్నారు .ఈ చిత్రం కి పనిచేసిన వారిలో చాల మంది తొలిసారి తెలుగు సినెమా ఆఇండస్ట్రీ లో తమ  పరిక్షించు కుంటున్నవారే .ఈ సినిమా ని  ఎస్ ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్  పైన నిర్మిస్తున్నారు.

Bungamoothi Pilla Song Details

Prema Pipasi
Prema Pipasi

Movie: PREMA PIPASI
Song: BUNGAMOOTHI PILLA
Singer: SIMHA
Lyrics: SURESH UPADHYAYA
Music: R’s
Written & Directed: MURALI RAMASWAMY
Producer: P.S. RAMAKRISHNA
Co – Producers: Yugandhar Kodavati, Rahul Pandit & Venkat Lakshimi
Banner: SS ART PRODUCTIONS

ఇక మన సంగీత విభాగానికి వస్తే ,ఈ చిత్రం ప్రేమ పిపాసి కి సంగీత దర్శకుడిగా  ఆర్ స్ వ్యవహరించారు .ఇక ఈ సినిమా కి సంబంధించిన పాటల్లో బాగా ప్రాచుర్యం పొంది   అభిమానుల మనసులను దోచుకుంది బుంగమూతి పిల్ల అనే పాట.

బూంగమూతి పిల్ల పాట ఆద్యంతం ప్రేక్షకులని అలరిస్తుంది.ఈ పాట లో మన  బ్రతిమిలాడుకుంటాడు .మ్యూజిక్ డైరెక్టర్ గారు  దగ్గట్టు గ చాల చక్కగా చొంపొసె చేయడఎం జరిగింది .గాయని  చాల అద్భుతం గ పాటని పాడారు .ఈ పాట చిత్రం చెప్పుకో దగ్గ విజయం సాధించడం లో ఎంతగానో సాయ పడింది .పాట మాత్రం చాల ద్బుతం గ తీశారు ,కెమెరా  మన ఛాయాగ్రాహకుడు అద్భుతాన్ని సృష్టించి మనకు చూపించ  గాలిగడు.

Bungamoothi Pilla Song Lyrics in Telugu

మ్యడం
ఎస్క్యూజ్ మీ
నిన్నే నే
ఓయీ

బుంగమూతి పిల్ల దన తిప్పుకుంటూ వెల్లకే
బొంగరంలా ఏంటా నన్ను గింగరాలు తిపక్ అయ్

ఆయె ముగులోకి దింపినకు పెగ్గులోకి దించాకే
బుగ్గ మీద మొటిమ లాగా అంటిపట్టుకుంటానే
బుజ్జిముండ…బంగారు కొండా…
బుజ్జగిచు కుంటనే, బుద్ధిగా ఉంటేనే

ఏంథి కొండా, నువ్వే గుండె నిండా
చూపినట్టు వింత, చెంప లేసుకుంటానే

కాళ్ళ ఏళ్ళ బడ్డాగాని, కాస్త దూరం ఎందుకె
కస్సుబుస్సు అంటూ, కాసురుకుంటూ వెల్లకే

అందమంతా ఒంటికెత్తుని అత్తా తిరగకే
అంత ఎంతో అప్పచెప్పు అద్దుకుంటా కల్లెకే (2x)

ఇక మన సినిమా ప్రేమ పిపాస విషయానికి వస్తే,సినిమా కి పని చేసిన వారు  కొత్త వారే అయినా  నిబద్దత తో పని చేయడం వలన సినిమా  అద్భుత విజయాన్ని  కాకపోయినా చెప్పుకో దగ్గ విజయాన్ని సాధించింది. ఇక కథ మీద ఎంత నమ్మకం ఉందొ మనం దర్శకుని చూస్తే తెలుస్తుంది తెసులుస్తుంది.

తన కథ ని ప్రేక్షకులు మెచ్చే విధం గ చాల అద్భుతం గ మలిచాడు దర్శకుడు ,దీనికి మనం అభినందించాల్సిందే అనడం లో ఎలాంటి సందేహం లేదు.ఇలాంటి ప్రేమ మరియు హాస్యం కల గలిసి చిత్రాలు తెలుగు ఇండస్ట్రీ లో రావాల్సిన అవసరం ఇంకా ఎంత గానో ఉంది .కొత్త వారే ఈయన కూడా ప్రయోగాన్ని చేయడం లో చిత్ర్రా బృందం వారు సఫలీకృతులు అయ్యారనే చెప్పవచ్చు.

Bungamoothi Pilla song lyrics in telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here