Desam Manade Tejam Manade Song lyrics in Telugu – Jai Movie

3
desam manade tejam manade song lyrics in telugu
desam manade tejam manade song lyrics in telugu

Desam Manade Tejam Manade Song lyrics in Telugu: దేశం మనదే!!తేజం మనదే !!!ఎగురుతున్న జెండా మనదే!!!నీతి మనదే !! జాతి మనదే!! ప్రజల అండ దండ  మనదే!!అందాల బంధం ఉంది ఈ నేలలో !! ఈ పాట వినగానే ప్రతి ఒక్కోరి గుండెలలో దేశ్ భక్తి పొంగి పొర్లుతుంది .ఈ పాత్ర ప్రముఖ సినీ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన జై సినిమా లోనిది .నవదీప్ మరియు సంతోషి  కథానాయకుడు మరియు కథ నాయకురాలి గ నటించారు .ఈ సినిమా కి మన మ్యూజిక్ మాంత్రికుడు అనూప్ రూబెన్స్ సంగీతం దర్శకత్వం వహించాడు .ఈ సినిమా కథ మీద దర్శకునికి ఎంత నమ్మకం అంటే థానే స్వయం రచించి ,దర్శకతవమ్ వహించి సినిమా నిర్మాణ బాధ్యతలను కూడా థానే భుజానికెత్తుకున్నాడు .ఈ సినిమాను తేజ గారే చిత్రం మూవీస్ బ్యానర్ పైన నిర్మించడం జరిగింది .

Desam Manade Tejam Manade Song lyrics in Telugu

నాననినాన నాననినాన..
నాన నాన నననా నానా..

దేశం మనదే తేజం మనదే..
దేశం మనదే తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..
నీతి మనదే జాతి మనదే..
ప్రజల అండదండా మనదే..

అందాల బంధం ఉంది ఈ నేలలో..
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో..
ఏ కులమైనా ఏ మతమైనా..
ఏ కులమైనా ఏ మతమైనా..
భరతమాతకొకటేలేరా..
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా..
దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా..
వందేమాతరం అందామందరం..
వందేమాతరం ఓ… అందామందరం..

దేశం మనదే తేజం మనదే..
దేశం మనదే తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..
నీతి మనదే జాతి మనదే..
ప్రజల అండదండా మనదే..
అందాల బంధం ఉంది ఈ నేలలో..
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో..
ఏ కులమైన ఏ మతమైన..
భరతమాతకొకటేలేరా..
రాజులు అయినా పేదలు అయినా..
భరతమాత సుతులేలేరా..
ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా..
దేశమంటే ప్రాణమిస్తాం..
అంతా ఈవేళా..
వందేమాతరం అందామందరం..
వందేమాతరం ఓ… అందామందరం..

2004 లో విడుదలైన ఈ సినిమా ఆసాధారణ విజయం ఏమి సాధించాక పోయినా ,చెప్పొకోదగ్గ ఫలితాన్ని మాత్రం రాబట్ట గలిగింది .ముఖ్యం గ మన “దేశం మనదే….” అంటూ సాగే పాట ద్వారా సినిమా ప్రేక్షకులకు చేరువైంది .ఈ సినిమా మొత్తానికి ఆ ఒక్క పాట ని మనం విశేషమైనది గా చెపుకోవచ్చు .ఈ పాట ఎంతగా ప్రాచుర్యం పొందింది అంటే ప్రతి స్వాతంత్య్ర దినోత్సవానికి మరియు ప్రతి గణతంత్ర దినోత్సవానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గల్లి లో వినిపిస్తుంది ఈ పాట.ఇక ప్రతి స్కూల్/కాలేజీ లో ఈ పాట పై ఒక్క నృత్య ప్రదర్శన లేదా గేయాలాపన ఉండటం అనేది సర్వ సాధారణ విషయం .ఈ పాట ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంది మరియు అందరి లో దేశ భక్తిని రేకేతించింది .అనూప్ రూబెన్స్ గారు చాల అద్భుతంగా ఈ పాట కోసం స్వరాలను చేకూర్చారు .ఇక పాటను పడిన గాయని గాయకులూ కూడా అద్భుతం గ పాడారు .పాట మాత్రం విన్న ప్రతి ఒక్కరిలో దేశ భక్తిని రేకేతించి వెంట్రుకలు నిక్క బొడుచుకునేలా చేయడం అనేది సందేహం లేని విషయం .

Desam Manade Tejam Manade Song lyrics in Telugu Details

desam manade tejam manade song lyrics in telugu
desam manade tejam manade song lyrics in telugu

Movie: Jai

Hero: Navadeep

Music: Anup Rubens

Singers: Baby Pretty, Srinivas

Lyrics: Kulasekhar

ఇక నటి నటుల విషయానైకి వస్తే నవదీప్ మరియు సంతోషి  చాల అద్భుతం గ నటించారు .కథానాయకుని స్నేహితులు గ నటించిన వారు కూడా తమ నటన ప్రావీణ్యాన్ని అద్భుతం గ ప్రదర్శించారు.పాటలు ,అద్భుతమైన సంగీతం మరియు నటి నటుల సహకారం తో ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించి పెట్టెల చేశాయి ,కొద్దిగా సైనికులను మరియు ఆర్మీ ని కూడా బ్యాక్ డ్రాప్ లో చూపించడం తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా .56 రోజుల్లో కథానాయకుడు పాకిస్తాన్ ని నిలువరించడం అనేది గొప్పగా మరియు చక్కగా చూపించారు ఇలాంటి సినిమా లు తెలుగు సినిమా  ఇండస్ట్రీ లో ఇంకా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.దేశ భక్తి అనేది కొద్దీ కొద్దిగా తగ్గి పోతున్న ఈ సమయం లో ఇలాంటి సినిమా రావడం లో మల్లి అందరి లో దేశ భక్తి భావాన్ని రేకేతించి దాన్ని పెంపొందించగలం అనేది అక్షర సత్యం.

Desam Manade Tejam Manade Song

Desam Manade Tejam Manade Song lyrics in Telugu

  1. desam manade tejam manade song download telugu !!
  2. desam manade song lyrics in english language !!
  3. desam manade tejam manade song lyrics in telugu download !!
  4. desam manade background music !!
  5. desam manade tejam manade song download naa songs !!
  6. desam manade tejam manade naa song download !!
  7. desham manade song lyrics in telugu download !!
  8. desam manade song lyrics in telugu language download !!

 

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here