Gunna Gunna Mamidi Song Lyrics in Telugu – Raja The Great

Gunna gunna mamidi song lyrics: గున్న గున్న మామిడి!!పిల్ల గున్న మామిడి తోట కి!!ఈ పాట తెలియని వారు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండరు అంటే మీరు నమ్మలేక పోవచ్చు కానీ అదే నిజం.మన తెలుగు రాష్ట్రాలను ఒకఆ ఊపు ఒప్పిన అద్భుతమైన జన పద గేయం ఈ గున్న గున్న మామిడి అనే పాట.ఈ పాట ని పెద్ద పులి ఈశ్వర్ గారు ,ఆయనే స్వంతం గ పాడారు.ఈ పాత ఎంతగా ఫేమస్ అయ్యింది అంటే ఈ పాట లేకుండా ఒక్క పెళ్లి బారాత్ కూడా అవ్వదు అంటే  నమ్మండి ,అంతలా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ పాట .ప్రతి ఫంక్షన్ ,పెళ్లి లో స్నేహితులు సరదాగా కలిసినపుడు ,పూర్వ విద్యార్థులు సమ్మేళనాలు ,దావత్ లు జరిగితే అక్కడ డాన్స్ వేయడానికి ఈ పాట తప్పకుండ ఉండాల్సిందే .ఈ పాట లోని లిరిక్స్ కూడా మ్యూజిక్ కి డగట్టు అనువుగా ఉండటం వలన పాట అద్భుతం గ తయారు అయింది.చాల మందికి ఇది ఒక జానపద పాట అని తెలీదు అందరు ఆ సినిమా లోనిది అని పొరపాటు పడతారు .ఈ పాట మాత్రం ఆలా అందరి మనస్సులో నాటుకు పోయింది.

Mass Maharaja Ravi Teja – Raja The Great Movie Song Details

Gunna Gunna Mamidi Song Lyrics - Raja The Great
Gunna Gunna Mamidi Song Lyrics – Raja The Great

Film Name : Raja The Great

Cast: Ravi Teja, Mehreen Pirzada

Banner : Sri Venkateswara

Creations Producer : Dil Raju

Director : Anil Ravipudi

Music Director : Sai Kartheek

DOP : Mohana Krishna

Digital Media : Nani

ఇక ఈ పాట కు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటి అంటే ఈ పాట ని మన రవి తేజ గారి సినిమా “రాజా ది గ్రేట్ ” లో రీమిక్స్ గ చేసి వాడారు.ఈ పాట ఆ సినిమా కి కూడా హిట్టు అందించింది అని చెప్పడం లో ఎలాంటి  సందేహం లేదు .ఆ సినిమా లో అయితే ఈ పాట కి దర్శకుడు చక్కగా వాడుకున్నారు.ఈ పాట కి తగ్గట్టు గ పాత్రలను మలిచి అలాగే ఒక సందర్భాన్ని సృష్టించి మరి ఈ పాట ని వాడుకున్నారు అంటే ఈ పాట యొక్క ప్రత్యేకతను వాళ్ళు ఏ విధంగా గుర్తించారో తెలుస్తుంది.ఇంకా చాల మంది ఔత్సాహికులు దీన్ని డీజే సౌండ్స్ తో రీమిక్స్ చేసి యూట్యూబ్ లో పెట్టడం తో అక్కడ కూడా వాళ్ళకి ఈ పాట చాల వ్యూస్ సామ్,పాడించి పెట్టింది .ఆలా ఈ పాట ని ఎవరు ఎలా ఎక్కడ వాడుకున్న వాళ్లందరికీ మంచి పేరు ను మరియు డబ్బును సంపాదించి పెట్టింది.ఈ పాట 2017 నుండి క్రమంగా అందరికి తెలుస్తూ వచ్చింది.

యువత మాది లో ఈ పాట ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోదని అనడం లో ఆ విధమైన తప్పు లేదు .యువత ఈ పాట సౌండ్ బాక్సలు ల్లో రావడం తోనే శివాలెత్తినట్టు ఊపు తో ఊగిపోయి అందరితో కలిసి డాన్స్ వేస్తారు.ఈ పాట వినపడగానే నృత్యం చేయడానికి ప్రతి ఒక్కరి మనసు ఉరకలేస్తుంది అంత చక్కగా స్వరాలూ కుర్చీ ఈ పాట ని విడుదల చేయడం జరిగింది.నాకు తెలిసి మన తెలుగు సంగీత చరిత్ర లో ఇంత మంచి పేరు సాధించి సినిమా లో రీమిక్స్ కూడా చేయబడా ఏకైక జానపద పాట మన గున్న గున్న మామిడి!! పాట.దీన్ని బట్టి మనం ఎం అర్థం చేస్కోవచ్చు అంటే పాట వినసొంపుగా ఉంటె అది జానపదమైనా ,సినిమా పాట అయినా ప్రేక్షకుల మనస్సు కి చేరుతుంది అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ .మొత్తానికి మన డాన్స్ పాతాళ లిస్టు లో ఈ పాట తప్పకుండ చేరుతుంది మరియు మన అందరి మనసులో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటుంది .ఒక వేళా మీరు ఇంతవరకు ఈ పాటని విని ఉండకపోతే ఒకసారి వెంటనే వినండి మీకందరికీ తప్పకుండ నచుతుంది మల్లొక సరి మీ నృత్యం ఈ పాట తో పాటుగా సాగుతుంది.నృత్యం చేయడానికి సిగ్గు పడేవారు నృత్యానికి దూరం గ ఉండే వారు కూడా ఒక్కసారి ఈ పాట ని విన్నారు అంటే వారి కాలు కదపకుండా ఉండలేరు,ఇది అక్షర సత్యం.అలంటి ఈ పాట ని మీరు కూడా విని ఆనందించండి.

Gunna Gunna Mamidi Song Lyrics in Telugu (గున్న గున్న మామిడి)

గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ 
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ

జల్దీగా నువ్వు రావే సంధ్యా మనము కలుసుకునే చోటుకి 
రోజు ఆదడుకునే ఆటకి

గున్నా గున్నా మామిడీ పిల్లగో గున్నా మామిడి తోటకీ 
గున్నా గున్నా మామిడీ పిల్లగో గున్నా మామిడి తోటకీ

రావాలనే ఉంది బావా మనము కలుసుకునే చోటుకి
రోజు ఆదడుకునే ఆటకి

జీడిగింజలో చిల్లాటలో 
అరె పత్తిగింజలో పల్లాటలో 
అరె జీడిగింజలో చిల్లాటలో 
అరె పత్తిగింజలో పల్లాటలో

గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ 
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ

అటు తాటికాయ చెట్టు కింద తాకులాట 
ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట 
అటు తాటికాయ చెట్టు కింద తాకులాట 
ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట

అరె ఎర్రమన్ను గుడ్డులో ఎగురులట 
అరె మునక్కాయ చెట్టుకింద ముద్దులాట
అరె ఎర్రమన్ను గుడ్డులో ఎగురులట 
అరె మునక్కాయ చెట్టుకింద ముద్దులాట


జీడిగింజలో చిల్లాటలో 
అరె పత్తిగింజలో పల్లాటలో

గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ 
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ

అటు చేమంతి చెట్టు కింద చెంచులాట
ఇటు కచ్చకాయ చెట్టు కింద కిస్సులాట 
అటు చేమంతి చెట్టు కింద చెంచులాట
ఇటు కచ్చకాయ చెట్టు కింద కిస్సులాట


సిరిమల్లె చెట్టు కింద సింగులాట
దుప్పట్లొ దూరినాక తొక్కులాట
సిరిమల్లె చెట్టు కింద సింగులాట
దుప్పట్లొ దూరినాక తొక్కులాట

జీడిగింజలో చిల్లాటలో 
అరె పత్తిగింజలో పల్లాటలో

అటు కొత్తబాయ గిరుకంతా ఉరుకులాట
ఇటు బుడమకాయ చెట్టు కింద బొమ్మలాట 
అటు కొత్తబాయ గిరుకంతా ఉరుకులాట
ఇటు బుడమకాయ చెట్టు కింద బొమ్మలాట 

పుచ్చకాయ చెట్టు కింద పునుకులాట
కోడి కూసెవేళదాక కొంగులాట

జీడిగింజలో చిల్లాటలో 
అరె పత్తిగింజలో పల్లాటలో 
జీడిగింజలో చిల్లాటలో 
అరె పత్తిగింజలో పల్లాటలో

గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ 
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ


జీడిగింజలో చిల్లాటలో 
అరె పత్తిగింజలో పల్లాటలో 
జీడిగింజలో చిల్లాటలో 
అరె పత్తిగింజలో పల్లాటలో
జీడిగింజలో చిల్లాటలో 
అరె పత్తిగింజలో పల్లాటలో

Download Gunna Gunna Mamidi Song Lyrics in Telugu

Gunna Gunna Mamidi Song Lyrics in Telugu
Gunna Gunna Mamidi Song Lyrics in Telugu

Gunna Gunna Mamidi Song lyrics in English

Gunna Gunna Mamidi
Pilla Gunna Mamidi Thotaki
Gunna Gunna Mamidi
Pilla Gunna Mamidi Thotaki
Jaldi Ga Nuv Raave Sandhya
Manamu Kalusukune Chotuki..
Roju Aadukune Aataki..

Gunna Gunna Mamidi
Pilaga Gunna Mamidi Thotaki
Gunna Gunna Mamidi
Pilaga Gunna Mamidi Thotaki
Raavalane Undi Baava
Manamu Kalusukune Chotuki..
Manamu Aadukune Aataki..

Are Jeedi Ginjalooooooooo
Jillatalooooooo
Are Patthi Ginjalooooo
Pallaataloooooo
Jeedi Ginjalooooooooo
Jillatalooooooo
Are Patthi Ginjalooooo
Pallaataloooooo

Atu Thatikaya Chettu Kindha Kaapulaata
Itu Eethakaaya Chettu Kindha Eedhulaata
Atu Thatikaya Chettu Kindha Kaapulaata
Itu Eethakaaya Chettu Kindha Eedhulaata
Chal Erra Mannu Gaddallo Edhurlaata
Are Munakkaya Chettu Kindha Muddhulaata
Chal Erra Mannu Gaddallo Edhurlaata
Are Munakkaya Chettu Kindha Muddhulaata

Jeedi Ginjalooooooooo
Jillatalooooooo
Are Patthi Ginjalooooo
Pallaataloooooo
Jeedi Ginjalooooooooo
Jillatalooooooo
Are Patthi Ginjalooooo
Pallaataloooooo

Gunna Gunna Mamidi
Pilla Gunna Mamidi Thotaki
Gunna Gunna Mamidi
Pilla Gunna Mamidi Thotaki

Atu Chemanthi Chettu Kindha Chenchulaata
Itu Gacchakaaya Chettu Kindha Kissulaata
Atu Chemanthi Chettu Kindha Chenchulaata
Itu Gacchakaaya Chettu Kindha Kissulaata
Sirimalle Chettu Kindha Sindhulaata
Chal Dhuppatlo Dhurinaka Dhunkulaata
Sirimalle Chettu Kindha Sindhulaata
Chal Dhuppatlo Dhurinaka Dhunkulaata

Jeedi Ginjalooooooooo
Jillatalooooooo
Are Patthi Ginjalooooo
Pallaataloooooo
Jeedi Ginjalooooooooo
Jillatalooooooo
Are Are Patthi Ginjalooooo
Pallaataloooooo

Gunna Gunna Mamidi
Pilla Gunna Mamidi Thotaki
Gunna Gunna Mamidi
Pilla Gunna Mamidi Thotaki

Atu Kottha Baaya Kirgandha Urukulaata
Itu Gumadakaya Chettu Kindha Bommalaata
Atu Kottha Baaya Kirgandha Urukulaata
Itu Gumadakaya Chettu Kindha Bommalaata
Are Pucchakaaya Chettu Kindha Kunukulata
Chal Kodi Koose Yela Dhaka Kummulaata
Pucchakaaya Chettu Kindha Kunukulata
Chal Kodi Koose Yela Dhaka Kummulaata

Jeedi Ginjalooooooooo
Jillatalooooooo
Are Patthi Ginjalooooo
Pallaataloooooo
Hoy Jeedi Ginjalooooooooo
Jillatalooooooo
Arere Patthi Ginjalooooo
Pallaataloooooo

Gunna Gunna Mamidi
Pilla Gunna Mamidi Thotaki
Gunna Gunna Mamidi
Pilla Gunna Mamidi Thotaki

Gunna Gunna Mamidi Song in Raja the great

Watch Gunna Gunna Mamidi Full Video Song from Raja The Great starring Ravi Teja, Mehreen Pirzada, Produced by Dil Raju & Directed by Anil Ravipudi

YOU MAY ALSO LIKE

Gunna Gunna Mamidi Song in Telugu mp3 free download !!

Gunna Gunna Mamidi Song lyrics meaning in English !!

Gunna Gunna Mamidi DJ song download Telugu !!

Gunna Gunna Mamidi Song meaning in English !!

Leave a Comment