Ugadi Wishes in Telugu: Quotes, WhatsApp Status, Facebook Messages & Images to Wish Happy Ugadi 2020

Happy Ugadi Wishes in Telugu: మన తెలుగు వారు జరుపు కునే పండగల్లో ప్రముఖ మైనది మరియు అత్యంత విశిష్టత గలిగినది ఉగాది. మన తెలుగు వారిహతో పాటు కర్ణాటక వాసులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక పంజాబీ వారు మన ఉగాది పండుగను గుడి పడ్వా గా జరుపుకుంటారు.

మనందరికీ కొత్త సంవత్సరం ఉగాది తోనే మొదలవుతుంది అనేది తెలిసిన విషయమే . ఉగాది అనే పదం యుగాది  అనే అచ తెలుగు పదం నుండి వచ్చింది , యుగాది అనగా యుగం యొక్క ప్రారంభం అని అర్థం. ఇలాంటి ఉగాది రోజు తెలుగు వారందరు పొద్దునే లేచి, తల స్నానం చేసి, కొత్త దుస్తులు ధరించి  దగ్గర లో ఉన్న గుడి కి వెళ్లి భగవంతుని దర్శనం చేసుకొని వస్తారు.

గుడి నుండి వచ్చిన తర్వాత సకుటుంబ సపరివార సమేతం గ అందరితో గడుపుతారు . ఉగాది పచ్చడి తో పాటు గ పిండి వంటలు చేసుకొని అందరు భుజిస్తారు. ఈ ఉగాది పచ్చడిని ఆరు విభిన్న రుచులతో కలిపి చేస్తారు అవి తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు.

ఇలా హడ్రుచులతో కలిపి ఈ పచ్చడిని చేస్తారు. ఈ పచ్చడిని సేవిస్తే జీవితం లో ఎదురయ్యే అన్ని ఆటంకాలను ఎదురించి గల శక్తి వస్తుంది అని నమ్ముతారు.

Happy Ugadi Wishes in Telugu

వెలుగుల హారతి
తెలుగు వారి కొత్తవెలుగుల కాంతి
వచ్చేనమ్మా ఉగాది
కొత్త సంవత్సర వృద్ధి
ఉగాది శుభాకాంక్షలు

ఈ కొత్త సంవత్సరం ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి యొక్క గొప్ప సంవత్సరంగా ఉండనివ్వండి.
హ్యాపీ ఉగాది!

ఉగాది అంటే ..
కొత్త జీవితం
కొత్త ఆశ
కొత్త ఆకాంక్షలు
కొత్త ప్రారంభం
ప్రతిరోజూ ఉగాది చేద్దాం!

భగవంతుడు ఉగాది సందర్భంగా ప్రపంచాన్ని తన ప్రేమపూర్వక సృష్టి కోసం సామరస్యంగా జీవించటానికి సృష్టించాడు.
ఈ ఉగాది మీ జీవితానికి శాంతి మరియు సమతుల్యతను తెస్తుంది!

జీవితం సకల అనుభూతుల సమ్మిశ్రమం
స్థిత ప్రజ్ఞత అలవర్చుకోవడం వివేకి లక్షణం
అదే ఉగాది తెలిపే సందేశం

చిరునవ్వుతో మరియు మానవత్వం యొక్క భావాన్ని ఇచ్చే ఆత్మతో శాంతి మరియు ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి ప్రతిజ్ఞ చేస్తారు.
హ్యాపీ ఉగాడి!

ఉగాది రోజున ప్రజలు అందరు ఒకరికోరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగం లో అందరు కూడా తమ తరపు నుండి ఉగాది శుభాకాంక్షలను వాట్సాప్, ఫేసుబుక్ లాంటి సామజిక మాధ్యమాల ద్వారా తెలుపుతున్నారు.

ముఖ్యం గా వారందరు శుభాకాంక్షలను మెసేజ్ రూపం లో మరియు ఫోటో ల రూపం లో పంపిస్తూ ఉన్నారు. శుభకాంక్షలు అందుకున్న వారు కూడా తమ తరపున చెప్పాల్సిన్స్ఉగాది శుభాకాంక్షలు కూడా ఫోటో ల రూపం లో మరియు వీడియో లో రూపం లో పంపుతున్నారు.

Happy Ugadi Images in Telugu

అలంటి వారు తాము పంపదల్చుకున్న ఫోటీలో ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేకుండా, వారు పంపాలనుకునే అందమైన మెస్సగెస్ లను కూడా ఎక్కడో వెతకాల్సిన పని లేకుండా మీ అందరి కోసం ఈ పేజీ లో పొందుపరిచాం. ఈ పేజీ మీకు శుభాకంక్షలు తెలపడానికి ఉపయోగ పడుతుంది అని ఆశిస్తునాం.

You may also like:

happy ugadi 2020

happy ugadi in telugu

ugadi wishes in telugu

telugu ugadi 2020

happy ugadi 2020

ugadi images

Leave a Comment