How to Make Beer at Home in Telugu – తెలుగులో

Bigg Boss 7 Telugu Vote

ఇంట్లోనే బీర్ తయారుచేసుకోవడం ఎలా?

How to Make Beer at Home in Telugu: మనం అందరం కూడా దాదాపు మందు ప్రియులం. కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం  పరిస్థుతులలో కిరానా దుకాణం లో కూడా సరుకులు నిండుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక వైన్స్ మరియు బార్ ల విషయం అయితే చెప్పా నక్కర్లేదు.

కరోనా వైరస్ ఉదృతి తగ్గే వరకు బార్ లు మరియు వైన్స్ తెరవద్దు అని ప్రభుత్వం కఠినం అయినా ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయం లో మన మందు బాబుల దాహార్తి తీర్చేందుకు మన వెబ్ సైట్ విజిటర్స్ కోసం ఇంట్లోనే బీర్ ఎలా తాయారు చేయాలో ఈ పోస్ట్ ద్వారా చెప్పబోతున్నాం. కాబట్టి జాగ్రత్త గ ఫాలో అయ్యి  మీ ఇంట్లోనే బీర్ తాయారు చేస్కుని ఆనందించండి.

బీరు అంటే ఏమిటి?

మనిషి కనిపెట్టిన అతి పురాతన పానీయాల్లో బీరు కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తం గ మంచి నీరు మరియు టీ తరవాత ఎక్కువ మంది సేవించే పానీయం బీరు. ఈ బీర్ యొక్క ముఖ్యం మైన ముడి పదార్థం బార్లీ లేదా గోధుమలు లేదా బియ్యం. వీటి ద్వారా బీర్ ని తయారు చేయడం జరుగుతుంది.

మాములు గ అయితే బీర్ ని ఫ్యాక్టరీ లో గోధుమలను నీళ్లలో వేసి దాని కాచి తరువాత వివిధ కెమికల్స్ కలిపి బీర్ ని తాయారు చేస్తారు. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం క్రీస్తు పూర్వం 3500 లో మానవుడు మొదటి సారి గ బీర్ తాయారు చేసాడు అని పరిశోధనల్లో తెలిసింది. కాలానికి అనుగుణంగా ఈ బీర్ ల తయారీ పద్ధతి కూడా మారుతూ వచ్చింది. ఇప్ప్పుడు మనుషుల బదులు మెషీన్లు సాంప్రదాయ పద్ధతి లో బీర్ లను తాయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు.

బీర్ తాయారు చేయడం ఎలా? How to Make Beer at Home in Telugu

మన దేశం లో ప్రభుత్వానికి మందు వాళ్ళ చాల ఆదాయం సమకూరుతుంది. ఆఖరికి వైన్స్ దుకాణాల వేలం ద్వారా కూడా పెద్దమొత్తం ప్రభుత్వ ఖాతా లో డబ్బు జమ అవుతుంది. అంత వీపరీతం మన దగ్గర ఉన్న బాబులు బీర్ ని సేవిస్తారు. ఇక ఈ లొక్డౌన్ పీరియడ్ లో మీరు ఇంట్లోనే మెం చెప్పేయినా విధం గ బీర్ ను తయారు చేసుకోవచ్చు.
ముందుగా కింద చెప్పిన సామగ్రి ని సిద్ధం చేస్కోండి.

1.ఒక బీర్ కెటెల్ 
2.శానిటైజర్ 
3.ఫున్నెల్ 
4.చెంచా 
5.గోధుమలు 
6.పులియబెట్టడానికి కావాల్సిన కెమికల్స్

ఇవన్ని సిద్ధం చేసుకున్నాక మీరు బీర్ తాయారు చేయడం ప్రారంభించ వచ్చు.  ముందుగా గోధుమలను నీళ్లలో కడిగి తర్వాత నీళ్లు పోసి ఒక గిన్నెలో అందులో గోధుమలు వేసి ఉడకబెట్టండి నీళ్లు బాగా మరిగాక పోయి నుండి దించి తర్వాత ఆ  నీటి ని వాడకట్టండి.

ఇప్పుడు వడ కట్టిన నీటి లో కెమికల్స్ కలిపి ఒకసారి చెంచా తో ఈ మిశ్రమాన్ని అన్ని కలిసే తట్టు గ తిప్పండి. ఇప్ప్పుడు కెమికల్స్ కల్సిన మిశ్రమాన్ని ఒక బాటిల్ లో పోసి గాలి తాగాలని కోట ఒక 3-4 రోజులు పులియా బెట్టండి. ఆ తరువాత ఈ బీర్ ని మీరు చల్ల బరుచుకొని సేవించుచు. అంతే ఇంట్లోనే చేసిన అబీర్ రెడీ!! ఈ పోస్ట్ ని మీ స్నేహితేలతో కూడా షేర్ చేస్కోండి.

How to Make Beer at Home in Telugu

Leave a Comment