Ningi Chutte Lyrics in Telugu – Umamaheswara UgraRoopasya

Ningi Chutte Lyrics in telugu: ఉమా మహేశ్వర  ఉగ్ర రూపస్య ..   తెలుగు సినీ ఇండస్ట్రీ లో వైవిధ్య మైన సినిమాలతో తనకంటూ  అభిమానులను సంపాదించుకున్న హీరో సత్యదేవ్  కంచరణ .సత్యదేవ్ నటించిన  సరికొత్త చిత్రం ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య .ఈ  సినిమా ని  మహా  వెంకటేష్   దర్శకత్వం లో చిత్రీకరించారు .ఇక ఈ సిని మా లో ముఖ్యమైన పాత్రలను సత్యదేవ్ కంచరణ,వి కె  నరేష్ ,సుహాస్   పోషించారు  .ఈ సినిమా 2020  మధ్య లో విడుదల  అయ్యే అవకాశాలు ఉన్నాయి . ఇక ఈ సినిమా  కోసం సత్య   దేవ్  అభిమానులు చాల రోజులుగా ఎదురు చూస్తున్నారు .ఈ సినిమా వాళ్ళ అంచనాలను అందుకోవడం లో  సఫలీకృతం అవుతుందనే  చూపొచ్చు .ఈ సినిమా 2016 లో మలయాళం లో వచ్చిన మహేశ్ఇంతే ప్రతీకారం సినిమా కి తెలుగు రీమేక్ .ఈ మధ్యే చిత్ర బృందం నింగి చుట్టే అనే పాటని  అభిమానుల కోసం విడుదల చేసింది .

Ningi Chutte Lyrics in telugu

నింగి చుట్టే మేఘం యెరుగదా..
ఈ లోఖం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు

కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…

నింగి చుట్టే.. చిన్ని.. మేఘం యెరుగదా..
ఈ లోఖం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు

కాలం కదలికలతో జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…

తమదేదో తమదంటూ.. మితిమీర తగదంటూ..
తమదైన తృణమైన చాలను వరస…

ఉచితాన సలహాలు.. పగలేని కలహాలు..
యెనలేని కదనాలు.. చోటిది బహుశా…

ఆరాటం తెలియని జంజాటం.. తమదిగా చీకు చింత..
తెలియదుగా…
సాగింది ఈ తీరు.. కథ సగటుల చుట్టూ..

నింగి చుట్టే.. మేఘం యెరుగదా..
ఈ లోఖం గుట్టు.. మునిలా, మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో.. జోడి కట్టు..

సిసలైన సరదాలు.. పడిలేచే పయణాలు..
తరిమేసి తిమిరాలు.. నడిచేలే మనస…

విసుగేది ధరిరాని.. విధిరాత కదిలేని..
శతకోటి సహనాల.. నడవడి తెలుసా…

చిత్రంగా, కలివిడి సుతారంగా..
కనపడే ప్రేమ పంతం తమ సిరిగా,
సాగింది ఈ తీరు.. సంగతుల కనికట్టు…

నింగి చుట్టే.. చుట్టే.. మేఘం యెరుగదా.. యెరుగదా
ఈ లోఖం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు

కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…

నింగి చుట్టే… పాటకు  సాహిత్యాన్ని విశ్వా   రాశారు. నింగి చుట్టే   పాటను విజయ్ ఏసుదాస్  పాడారు . నింగి చుట్టే మి  పాటను  బిజీబల్  స్వ రపరిచారు .బిజీబల్  గారి సంగీతంనికి తోడు గ గాయకుల అద్భుతమైన ప్రదర్శన  కూడా తోడవటం తో పాత అద్భుతం గా కంపోజ్  అయ్యింది .ఈ పాట ఎంత అద్భుతం గ వచ్చింది అంటే అభిమానులందరూ ఈ పాట ని వింటూ ఆనందాన్ని పొందుతున్నారు.ఈ పాట ఇంత బాగా రావడం తో అభిమానులు అందరికి సినిమా మీద ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పవచ్చు ,ఈ సినిమా లో ఉన్న మిగతా పాటలు కూడా ఇంతే అద్భుతం ఉంటాయని అందరు ఆశిస్తున్నారు.కాబట్టి అందరు మంచిగా కృషి చేసి పాత లను మరింత అద్భుతం గ తీర్చి దిద్దుతారని అభిమానులు అందరు కోరుకుంటున్నారు.

ఇక వర్ధమాన  సినీ  నటులతో  తీసినఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని సినిమా చుసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకో గలదు  .సినిమా కి పని చేసిన ప్రతి ఒక్కరు అంకిత భావం తో పని చేసి సమష్టి గా సినిమా ఘన  విజయం సాధించడం లో  తమ వంతు పాత్రను పోషిస్తారు అని చెప్పవచు  .ఇక కథ మీద మహా వెంకటేష్  గారు మంచి పట్టుని సాధించి తన  డైన  శైలి లో  దర్శత్వం చేసారు.సినిమా లో సినిమాటోగ్రాఫర్ పాత్ర కూడా మరువ లేనిది,ప్రతి ఫ్రేమ్ అద్భుతం గ రావడాం వెనుక అయన  కృషి ఎంతగానో ఉంది .ఇలా అందరు కలిసి సినిమా అఖండ విజయాన్ని సాధించడానికి తోడ్పడ్డదారు .సత్యదేవ్ కూడా వైవిధ్య మైన సినిమా కథలను ఎంచుకుంటూ తనకంటూ సినిమా ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఈ సినిమా కూడా అద్భుతం విజయం సాధించి  తీసుకొస్తుంది అని భావిస్తున్నాం .

Ningi Chutte Lyrics in telugu

Leave a Comment