Oh my friend song lyrics in Telugu – Happy Days Song

0
Oh my friend song lyrics in telugu

Oh my friend song lyrics in telugu: హ్యాపీ డేస్ !!శేఖర్ కమ్ముల కలం నుండి జా రు వాలిన అద్భుతమైన చిత్రం.తెలుగు రాష్ట్రాల్లో యువతను ఒక ప్రత్యేక ప్రపంచం  లోకి తీసుకెళ్లిన చిత్రం ఇది.శేఖర్ కమ్ముల అనే పేరు వినగానే మనకు ఆనంద్,గోదావరి  లాంటి క్లాసికల్ చిత్రాలు గుర్తుకొస్తాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాల గ్యాప్ తర్వాత కాలేజీ లైఫ్ ని తేరా మీద చూపించిన చిత్రం హ్యాపీ డేస్ !!.నటీనటులుగా అందరిని కొత్త వారిని తీసుకోని షెకాహ్ర్ కమ్ముల కాలేజ్ లైఫ్ మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు మీద చేసిన ప్రయోగానికి ఫలితమే మన ఈ హ్యాపీడేస్ చిత్రం .

ఈ చిత్రం యువతను ఎంతగా ప్రభావితం హెసింది అంటే ఈ సినిమా చుసిన ప్రతి టీనేజ్ అబ్బాయి/అమ్మాయి చదివితే ఇక ఇంజనీరింగ్ మాత్రమే చదవాలి అనుకునే అంతగా .

ఇంజనీరింగ్ విద్యార్థి తన కాలేజీ లో గడిపే కొద్దీ పాటి కాలం లో ఎదురయ్యే అనుభవాలను ,ఆటంకాలను అద్భుతం గ తేరా పైన చూపించాడు మన దర్శకుడు శేఖర్ కమ్ముల.శేఖర్ కమ్ముల సినిమాలు అంటేనే సహజత్వాన్ని దగ్గరగా ఉంటాయి అని పేరు,ఈ సినిమా కూడా అంతే సహజం గ మన నిజ జీవితం లో విద్యార్థులు జీవితాన్ని మొత్తం 166 నిమిషాలలో చూపించ గలిగాడు.కాబట్టి శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం చేసిన కృషి తగ్గ ఫలితం లభించింది అనే చెప్పాలి.

Happy Days Movie Details & Oh My Friend Song Details

Oh my friend song lyrics in telugu
Oh my friend song lyrics in telugu

Movie Name: Happy Days [2007] Telugu Movie

Song: Oh My Friend

Music: Mickey J Meyer

Director: Sekhar Kammula

Writer: Sekhar Kammula

Producer: Sekhar Kammula

శేఖర్ కమ్ముల కి ఈ చిత్రం పైన ఎంత నమ్మకం అంటే థానే దర్శకత్వం వహించి ,అందరిని తోలి సరి పరిచయం చేస్తూ థానే ఈ సినిమా ని నిర్మించేలా.దర్శకునికి తన మీద మరియు తన కథ మీద ఉన్న నమ్మకాన్ని ఈ చిత్రం ఒక నిదర్శనం . కాలేజీ   జీవితం లో ఉండే రాగ్గింగ్ ,కాలేజీ ఫెస్ట్ లకు చేసే హుంగామ …ఇంకా స్నేహితులతో వెళ్లే దూరపు ప్రయాణాలు,విహార యాత్రలు ఇవన్నీ సినిమా లో చాల చక్కగా చూపించారు దర్శకుడు .ఇందులో ముఖ్యం గ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే కాలేజీ లో సీనియర్ కి జూనియర్ కి మధ్య ఉండే అనుబంధాన్ని కూడా అద్భుతంగా చూపించారు.ముఖ్యం యువతను లక్ష్యం గ చేసుకొని ఇనెమ ను తీయకపోయిన ఈ సినిమా మాత్రం పెద్ద విజయాన్ని సాధించడం లో వాళ్ళ పాత్ర చాల ఉంది.సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ సన్నివేశం సినిమా కె హైలైట్ గ చెప్పొచ్చు.చివర్లో అందరికి క్యాంపస్ ప్లేసెమెంట్స్ రావడం అనేది కూడా ఇంజనీరింగ్ గురించి జనాల్లో ఉన్న ఉద్దేశాన్ని మార్చింది అని చెప్పొచ్చు.

Oh My Friend Song Lyrics in Telugu

o o oooo ooo oho oo oo oho oohoo oo o o oho.......

పాదమేటుపోతున్న .... పయనమెందాకైనా .......అడుగు తడబడుతున్న ...తోడు రానా ..
చిన్ని ఎడబాటైనా .... కంట తడి పెడుతున్న .....గుండె ప్రతి లయలోనా .... నేను లేనా .....

ఒంటరైన ...ఊతమైన ...వెంట నడిచీ నీడ నీవే .....
ఓ మై ఫన్డ్ ...తడి కన్నులనే తుడిచినా నేస్తమయా ....
ఓ మై ఫ్రేం ..వొడిదుడుకులలో నిలిచినా స్నేహమా ....

o o oo oo oo oo oo o oo oho oho oo ho hoo hoo hoooohohohoo......

అమ్మ ఒడిలో లేని పాశం ....నేస్తమల్లె అల్లుకుంది ....
జన్మకంతా తీరిపోని ...మమతలెన్నో పంచుతోంది ....
మీరు మీరు నుంచి మన స్నేహ గీతం .... ఎరా రాల్లోకి మారే ....
మొహమాటలీ లేని కల జారువారే ...

ఒంటరైనా ఊతమైన వెంట నడిచీ నీడ నీవీ ....

ఓ మై ఫన్డ్ ... తడి కన్నులనీ తుడిచినా నేస్తమా .....
ఓ మై ఫన్డ్ ...ఒడిదుడుకులలొ నిలిచినా స్నేహమా ....

వాన విస్తీ కాగితాళీ ...పడవలయ్యే జ్ఞాపకాలే ...
నిన్ను చూస్తీ చిన్న నాటి చింతలన్నీ చెంత వాలే ...
గిల్లి కజ్జా లెన్నో ఇలా పెంచుకుంటూ ...
తుళ్లింతల్లో తేలే సునీహం ....మెడలో తుదలో తెలిపే ముడి వీడకుండా ...

ఒంటరైన ఊతమైన ...వెంట నడిచే నీడ నీవే ....
ఓ మై ఫన్డ్ ... తడి కన్నులనీ తుడిచినా నేస్తమా .....
ఓ మై ఫన్డ్ ...ఒడిదుడుకులలొ నిలిచినా స్నేహమా ....
o o oooo ooo oho oo oo oho oohoo oo o o oho.......

paadametupotunna.... payanamendaakina.......adugu tadabadutunna...thodu ranaa..
chinni edabaatainna.... kanta tadi pedutunna.....gunde prati layalonaa.... nenu lena.....

ontaraina...ootamaina...venta nadichee needa neeve.....
ooo my fnd...tadi kannulane tuduchina nesthamaaa....
o my fren..vodidudukulalo nilichina snehama....

o o oo oo oo oo oo o oo oho oho oo ho hoo hoo hoooohohohoo......

amma odiloo leni paasam....nesthamalle allukundii....
janmakantha teeriponi...mamathalenno panchuthondi....
meeru meeru nunchi mana sneha geetham.... era eralloki maare....
mohamatalee leni kala jaaruvare...

ontarainaa ootamaina venta nadichee needa neevee....

ooo my fnd... tadi kannulanee tudichina nesthamaa.....
ooo my fnd...odidudukulalo nilichina snehama....

vaana vasthee kaagithaalee...padavalayye gnapakaale...
ninnu chusthee chinna naati chinthalanni chentha vaale...
gilli kajja lenno ila penchukuntoo...
tullinthallo thele sneeham....modalo tudalo telipee mudi veedakunde...

ontaraina ootamaina...venta nadiche needa neeve....
oooo my fnd.....tadi kannulane tudichina nesthama....
ooo my fnd....odidudukulalo nilichina snehama...

 

ఇక సంగీతం విషయానికి వస్తే మిక్కీ జె మేయర్ చాల అద్భుతమైన సంగీతాన్ని అందించారు.ప్రతి పాట కూడా అందరి మనసు కు దగ్గరగా ఉంటుంది.ముఖ్యం గా “ఓహ్ మై ఫ్రెండ్ “అంటూ సాగే పాట అందరికి తమ చిన్ననాటి స్నేహితులను గుర్తుకు చేస్తుంది అనడం లో సందేహం లేదు.ఇక నటి నటుల విషయానికి వస్తే అందరు కొత్త వారైనా ఈ సినిమా లోని పాత్రలకు తగ్గట్టు గ తమని తాము మార్చుకోవడం లో సఫలీకృతులయ్యారనే చెప్పాలి.హీరోయిన్ గ తమన్నా కి మరియు హీరో గా  వరుణ్ సందేశ్ ,నిఖిల్  కి టాలీవుడ్ లో ఎదగడానికి తొలి మెట్టు ల ఉపయోగపడింది .కృష్ణుడు చేసిన పాత్ర కూడా సినిమా చుసిన ప్రతి ప్రేక్షకుడి మదిలో నిలిచిపోతుంది.

సీనియర్ ని ప్రేమిస్తున్నట్టు  నటించిన రాహుల్ పాత్ర కూడా అందరికి గుర్తుంది పోతుంది.సంగీతం,దర్శకత్వం,నటీనటుల నటన ప్రావిణ్యం తో ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించి ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ మంచి బ్రేక్ ఇచ్చి ఇండస్ట్రీ లో నిలబడేలా చేసింది .ఇలా ఎంత మందికో లైఫ్ ని ఇచ్చి వాళ్ళ జీవితం లో హ్హాపీ డేస్ ఉండేలా చేసిన సినిమా మన “హ్యాపీ డేస్”.”ఓహ్ మై ఫ్రెండ్ “అంటూ సాగే పాట మాత్రం చిత్రానికే ప్రత్యేకమైన  పాట గ చెపుకోవచ్చు

Happy Days Video Song – Oh My Friend

Happy Days Telugu Movie Songs (FULL HD) Starring Sandesh, Nikhil, Vamsi Krishna, Raahul, Tamanna, Gayatri Rao, Sonia, etc.

oh my friend song lyrics in telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here