Seethakalam lo christmas song lyrics – తెలుగులో

శీతాకాలం lo క్రిస్మస్ కత్తులతో 
జన్మించిన శ్రీ యేసుని నీడలో 
జన్మించిన శ్రీ యేసుని నీడలో

చెవుకు లేదు చింత లేదు చాల సంతోషం 
భాద లేదు భయము లేదు భలే ఆనందం

చెవుకు లేదు చింత లేదు చాల సంతోషం 
భాద లేదు భయము లేదు భలే ఆనందం

HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS

శీతాకాలం లో క్రిస్మస్ కత్తులతో 
జన్మించిన శ్రీ యేసుని నీడలో 
జన్మించిన శ్రీ యేసుని నీడలో

యాకోబుల నక్షత్రం ఉదయించెనో 
తూర్పు దిశా ఘనులు గుర్తించెను

యాకోబుల నక్షత్రం ఉదయించెనో 
తూర్పు దిశా ఘనులు గుర్తించెను

బేత్లెహేము లో యేసుని చూసి 
కానుకలిచెను నాడు

ఆరాధించి ఆనందించి 
యేసుని చాటెను చూడు

బేత్లెహేము లో యేసుని చూసి 
కానుకలిచెను నాడు

ఆరాధించి ఆనందించి 
యేసుని చాటెను చూడు

HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS

శీతాకాలం లో క్రిస్మస్ కత్తులతో 
జన్మించిన శ్రీ యేసుని నీడలో 
జన్మించిన శ్రీ యేసుని నీడలో

పొలమందు కాపరులకు దూత చెప్పేను 
రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు

పొలమందు కాపరులకు దూత చెప్పేను 
రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు

పశువుల తోట లో ప్రభువుని చూసి 
పరవశమొందిరి వారు 
కానీ విన్న వాటిని ప్రచారము చేసి 
మహిమ పరచెను చూడు

పశువుల తోట లో ప్రభువుని చూసి 
పరవశమొందిరి వారు 
కానీ విన్న వాటిని ప్రచారము చేసి 
మహిమ పరచెను చూడు

HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS

శీతాకాలం లో క్రిస్మస్ కత్తులతో 
జన్మించిన శ్రీ యేసుని నీడలో 
జన్మించిన శ్రీ యేసుని నీడలో

చెవుకు లేదు చింత లేదు చాల సంతోషం 
భాద లేదు భయము లేదు భలే ఆనందం

చెవుకు లేదు చింత లేదు చాల సంతోషం 
భాద లేదు భయము లేదు భలే ఆనందం

HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS

Leave a Comment