Telisene Na Nuvve Lyrics in Telugu – Arjun Reddy

Telisene na nuvve lyrics in Telugu: Arjun Reddy అర్జున్ రెడ్డి !!! తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఒక సంచలనం సృష్టించిన సినిమా .సందీప్ రెడ్డి వంగ దీని దర్శకుడు ,2017 లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అసాధారణ విజయాన్ని నమోదు చేసింది,ట్రైలర్ రిలీజ్ తోనే ఈ సినిమా అధికంగా మార్కెట్ క్రీస్తే చేసుకుంది.దర్శకుడు యువత నాడిని మంచిగా ఆసి గట్టి వారిని ఆకట్టుకునేలా అన్ని ఆధునిక హంగులు జోడించి సినిమా తీసాడు.ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ చిత్రం గ నిలిచి పోతుంది అనడం లో సందేహం లేదు .విజయ్ దేవరకొండ కు  ఇండస్ట్రీ లో ఒక మంచి పేరు ని  ఈ సినిమా. తర్వాత విజయ్ దేవరకొండ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా గ దీన్ని మనం చెప్పుకోవచ్చు .షాలిని పాండే ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ,ఇది ఆమె తొలి సినిమా అయినా చాల   అద్భుతం  గ నటించారు .ఇక హీరో ఫ్రెండ్ గ చేసిన రాహుల్ రామకృష్ణ కూడా అద్భుతంగా నటించి  మంచి మార్కులు కొట్టేసాడు .సినిమా చుసిన ప్రతి ఒక్కరు తమ స్నేహితుడు రాహువులు రామ కృష్ణ ల ఉండాలి అని అనుకోవడం లో ఎలాంటి తప్పు లేదు అనిపిస్తుంది

The Breakup / telisene na nuvve song Details

The Breakup / telisene na nuvve song
The Breakup / telisene na nuvve song

Song : The Breakup / telisene na nuvve

Movie: Arjun Reddy

Singer : Revanth

Lyrics :Rambabu Gosala

Music : Radhan

ఇక సినిమా ని దర్శకుడ చాల అద్భుతం గ తీశారు,ఈ సినిమా అతనికి నంది అవార్డు తేవడం అనేది చెప్పుకోదగ్గ విషయం.ఇక సినిమా ఆద్యంతరం ఉత్కంఠభరితం గ సాగుతుంది.చివర్లో అందరిని భావోద్వేగానికి గురిచేసిన అద్భుతమైన క్లైమాక్స్ తో ముగుస్తుంది.ఈ సినిమా లోని సంగీతం కూడా ప్రేక్షకులను మెప్పించింది,బాక్గ్రౌం స్కోర్ కానీ లేదంటే బాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతం గ ఉన్నాయి అలాగే యువతను ఉర్రుతలు ఊగించాయి .ముఖ్యం గ తెలిసినే అనే పాట ప్రేమికుల మధ్య అనుబంధాన్ని చూపిస్తుంది.ఈ పాత ను దర్శకుడు కూడా అద్భుతం గ చూపించాడు.ఇక హీరో హీరోయిన్ విషయాలకి వస్తే ,ఇద్దరు కూడా తెలిసినే పాట కి తగ్గట్టు గ తమ హాహాభావాలను పండించారు .ఈ పాత తర్వాత ప్రతి ఒక్కరి ఫోన్ ల లో రింగ్టోన్ గ హలో ట్యూన్ గ మారింది అనేది లెక్కపెట్టే అవకాశం లేదు.ఈ పాట కూడా అన్ని భాషల్లో సినిమా కథ తో పటు గ అదే మ్యూజిక్ తో రీమేక్ చేయబడింది.ఈ మాత్రం చాలు ఆ పాట కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్పడానికి.రాధన్ ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గ పని చేయగా,మరో ఇద్దరు మ్యూజిక్ కంపోజర్ లు గ పని చేసి సినిమా కి అద్భుతమైన మ్యూజిక్ ని అందించడం జరిగింది .

#VijayDevarakonda #VijayDeverakonda #ShaliniPandey #Shalini

ప్రణయ్ రెడ్డి వంగ ఈ సినిమా ని నిర్మిచారు.ఈ సినిమా ఆయనికి మంచి విజయాన్ని తొలి ప్రయత్నం లోనే అందించింది అనడం లో సందేహం లేదు.ఈ సినిమాకి పని చేసి,నటించిన వారిలో సింహ భాగం కొత్త వారే అయినా కూడా కథ బలం తోడవటం తో ప్రేక్షకులు ఈ సినిమా కి ఆపూర్వమైన విజయం సాధించారు.ఈ సినిమా అందుకున్న విజయాన్ని చూసి దీన్ని తమిళం,హిందీ లో అనువదించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి ,బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఈ సినిమా ని షహీద్ కపూర్ తో తీయగా అక్కడ కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వాడ్తాల్ కలెక్షన్ ల వర్షం కురిపించింది .అక్కడ హీరోయిన్ గ కైరా అద్వానీ నటించగా కబీర్ సింగ్ అనే పేరు తో రీమేక్ చేసారు ,అందులో కూడా తెలిసినే పాత ని రీమేక్ చేయగా అద్భుతమైన స్పందన లభించింది .తమిళం ఈ సినిమా ని ప్రముఖ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తో తీయగా అక్కడ కూడా మంచివో విజయాన్నే సాధించింది .తమిళం లో ఈ సినిమా ని ఆదిత్య వర్మ గా నిర్మించారు.

Telisene Na Nuvve Lyrics in Telugu – Vijay Devarakonda [Arjun Reddy]

తెలిసెనే నా నువ్వే
నా నువ్వు కాదని
తెలిసెనే నీ నేనే
నీ నేను కానని
నాలో సగం ఇక లేదు అని
నా నిన్నలే నను చూసి నవ్వెలే
మరునాడు అన్నదే
ఇక ఉండబోదని
అన్నదీ క్షణం
నా ప్రాణం నువ్వే
నా గుండె నువ్వే
గుండెల్లో మండే
నిప్పై చేరావే
ఊహాలకే తెలియనిదే జరిగెనులే ఇపుడెలా
నువ్వు నేను అను మాటే ఇకపై ఉండదులే ఏంటిలా
తప్పు ఏదో జరిగెనే రెప్పపాటులో
చెప్పలేని వేదనగా ఉప్పెనల్లె తరుముతోందే
నువ్వు లేనిదే
మరి నేను లేనని
అన్నదీ క్షణం
నా అంతం నువ్వే
నా పంతం నువ్వే
నా పంతం ఎంత
ఈ విశ్వమంత
నా అంతం నువ్వే
నా పంతం నువ్వే
నా పంతం ఎంత
ఈ విశ్వమంత
థిస్ ఐస్ వాట్ యు వన్నా సి మీ , వై ?
లేడీ , యు నో హౌ ఇట్ ఫీల్డ్ మీ , అహ్హ్ 
డే అండ్ నైట్ , అల్ ది టైం , ఎవిరిడే , కిల్లింగ్ మైసెల్ఫ్ , మై లేడీ యు నో 
ఐ లొస్త్ మై వరల్డ్ సంవేర్ , యు కనౌ వేర్ ఐస్ ఇట్ 
ఐ 'ఎం డైయింగ్ అల్ ది డే , లొసింగ్ మై పేషన్స్ డౌన్ 
చన్ అన్యొనె జస్ట్ టెల్ మీ హూ అం ఐ ?
బెటర్ కిల్ మీ , ఐ డోన్ 'ట్ నీద ఠిస్ షిట్ 
తెలిసెనే నా నువ్వే
నా నువ్వు కాదని
తెలిసెనే నీ నేనే
నీ నేను కానని

Telisene na nuvve lyrics in English – Vijay Devarakonda [Arjun Reddy]

telisene naa nuvve, naa nuvvu kaadanee
telisene nee nene, nee nenu kaananee
naalo sagam, ika ledoo anee
aa ninnale. nanu choosi navvele
marunaadu annade, ika undabodanee, annadeekshaam
naa praanam nuvve naa gunde nuvve
gundello mande nippai cheraave 
oohalake teliyanide
jarigenule ipudelaa
nuvvoo nenoo anu maate ikapai
undadule Entilaa
tappu edo jarigene reppa paatulo
cheppaleni vedanagaa
uppenalle tarumutonde
nuvvu lenide, mari nenu lenanee, annadeekshanam
naa antam nuvve naa pantam nuvve
naa pantam entaa, ee viswamantaa
naa antam nuvve naa pantam nuvvenaa pantam entaa. ee viswamantaathis 
is what you wanna see me, why?
lady, you know how it feels me. aah
day and night, all the time, everyday, killing myself, my lady, you know?
i lost my worlds, some where, you know, where is it, i am bearing ball, all the day
loosing my patience, now !!!

Download Telisene na nuvve lyrics in Telugu and English

download telisene na nuvve lyrics in english
telisene na nuvve lyrics in english
donwload telisene na nuvve lyrics in telugu
telisene na nuvve lyrics in telugu vijay devarakonda

 

Telisiney na nuvvey lyrics meaning in English – Arjun Reddy Breakup Song

I know you
తెలిసెనే నా నువ్వే

Not me
నా నువ్వు కాదని

I know you
తెలిసెనే నీ నేనే

I am not you
నీ నేను కానని

Not that half of me anymore
నాలో సగం ఇక లేదు అని

I smiled at myself yesterday
నా నిన్నలే నను చూసి నవ్వెలే

The next day
మరునాడు అన్నదే

Not going to be anymore
ఇక ఉండబోదని

That is the moment
అన్నదీ క్షణం

You are my life
నా ప్రాణం నువ్వే

My heart is yours
నా గుండె నువ్వే

Heartburn
గుండెల్లో మండే

Please join us
నిప్పై చేరావే

Ignorant
ఊహాలకే తెలియనిదే జరిగెనులే ఇపుడెలా

Just like you can't be anymore
నువ్వు నేను అను మాటే ఇకపై ఉండదులే ఏంటిలా
When something goes wrong
తప్పు ఏదో జరిగెనే రెప్పపాటులో

Uppenalle followed with an unexplained agony
చెప్పలేని వేదనగా ఉప్పెనల్లె తరుముతోందే

You're not
నువ్వు లేనిదే

And I am not
మరి నేను లేనని

That is the moment
అన్నదీ క్షణం

My end is up to you
నా అంతం నువ్వే

My bet is you
నా పంతం నువ్వే

That's my bet
నా పంతం ఎంత

This is the universe
ఈ విశ్వమంత

My end is up to you
నా అంతం నువ్వే

My bet is you
నా పంతం నువ్వే

That's my bet
నా పంతం ఎంత

This is the universe
ఈ విశ్వమంత

This is what you wanna see me, why?
This is what you wanna see me, why?

Lady, hou know how it feels me, ahh
Lady, hou know how it feels me, ahh

Day and night, all the time, everyday, killing myself, my lady you know
Day and night, all the time, everyday, killing myself, my lady you know

I lost my world somewhere, you know where it is
I lost my world somewhere, you know where is it

I'm dying all day, losing my patience
I'm dying all the day, losing my patience down

Can anyone just tell me who am I?
Can anyone just tell me who am I?

Better kill me, I don't need this shit
Better kill me, I don't need this shit

I know you
తెలిసెనే నా నువ్వే

Not me
నా నువ్వు కాదని

I know you
తెలిసెనే నీ నేనే

I am not you
నీ నేను కానని

Arjun Reddy Breakup Song with English Translation

Arjun Reddy Breakup Song / Telisene Na Nuvve Song Full Video with Lyrics on Mango Music. #ArjunReddy Latest 2017 Telugu Movie ft. Vijay Deverakonda & Shalini Pandey. Music by Radhan. Directed by Sandeep Vanga & Produced by Pranay Reddy Vanga under Bhadrakali Pictures banner.

telisene na nuvve song lyrics in english !!

telisene na nuvve song lyrics download !!

telisene na nuvve lyrics in english !!

telisene na nuvve lyrics in telugu !!

Leave a Comment