Telugu Cinema Puzzles: కరోనా వైరస్, ప్రస్తుతం ప్రపంచం మొత్తం దీని గురించి సృష్టించిన గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తం గ దాదాపు 5 లక్షల మంది ప్రజలు దీని బారిన పడ్డారు మరియు దాదాపు 16 వేల పైచిలుకు జనం దీని తీవ్రత వాళ్ళ చనిపోయారు. ఈ వైరస్ కి ఇప్పటి వరకు మందు అనేది లేకపోవడం తో జనాలు జాగ్రత్త గ వ్యవహరిసున్నారు ఈ వైరస్ విషయం లో.
ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి సోకె అవకాశం కూడా ఉండటం తో ప్రజలు ఒకరి నుండి ఒకరికి దూరం పాటిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఈ వైరస్ ని అరికట్టే చర్యల్లో భాగంగా దేశవ్యాప్తం గ మరియు అన్ని రాష్ట్రాల వ్యాప్తం గ లాక్ డౌన్ ని ప్రకటించాయి. అంటే ఇప్పుడు జనాలు ఎవరు ఇళ్లలో నుండి బయటకి రాకుండా ఉండాలి. ఈ లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియకపోవడం తో ప్రజలు అందరు ఇళ్లలోనే ఉంటున్నారు.
తెలుగు సినిమా పజిల్స్ | Telugu Cinema Puzzles | Whatsapp Games
ఇక ఇళ్ల లోనే ఉంటున్న వారు అందరు మొబైల్ సహాయం తో కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ యుగం లో ఇంట్లో ఉంటూనే ప్రపంచం లో జరుగుతున్న విషయాలు తెలుసుకో గల్గుతున్నాం. ఇలాంటి సమయం లో లాక్ డౌన్ పాటించడం అనేది కష్టమైన పని కాదు . అందుకే అందరు ఎంచక్కా ఇంట్లో ఉంటూనే టీవీ చూస్తునో లేకపాద వీడియో గేమ్స్ ఆడుతూనో కాలక్షేపం చేస్తున్నారు.
ఇంట్లోనే అడగలిగే ఆటలు:
ఒకవేళ మీరు ఇవన్నీ ఉన్న కూడా బోర్ ఆ ఫీల్ అవుతూ ఉంటె ఉంటె అలాగే మీకు ఇవన్నీ చేయడం ఇష్టం లేకున్నా మరియు నచ్చకపోయినా కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చిన్న చిన్న పజిల్స్ లాంటివి ఆడుకోవచ్చు. పాత కాలం నాటి ఆటలు అయిన వైకుంఠ పాళీ, అష్ట చమ్మ లాంటివి ఆడుతూ కాలం గడిపేయొచ్చు. ఇక ఇంట్లో బామ్మలు, అమ్మమ్మలు గనక ఉన్నారంటే వాళ్ళు చెప్పే కథల తో నే సమయం అయిపోతుంది .
Telugu Cinema Puzzles తెలుగు సినిమా పజిల్స్:
ఇక ఈ మధ్య ఒకే దగ్గర ఉన్నవారు కాకుండా దూరం గ ఉన్నవారు కూడా వాట్సాప్ లాంటి సామజిక మాధ్యమాల ద్వారా పజిల్స్ ఆడుతూ ఒకరికి ఒకరు సవాలు విసురుకుంటున్నారు. అలంటి వాటిల్లో తెలుగు సినెమా పేర్లు కనుక్కునే పజిల్స్ కూడా కొన్ని. ఈ పజిల్ లో బొమ్మల అమరికా ద్వారా మనం సినిమా పేరు ని కనుక్కోవాలి. ఒకవేళ మనం అన్ని సినిమా ల పేర్లు కనుకున్నట్లు అయితే మనం విజయం సాధించినట్టు లేదంటే అవతల వారు ఎవరైతే మనకు సవాలు విసిరారో వారు విజయం సాధించినట్టు .
1 .🪂🎡
2.🏮🪔🪔🪔🪔
3.🔑🔑🔑🏇🏼
4.🌹🌹💐🚥du
5.🛕🔔🔔🔔
6.🦚♀
7.💰💵💵💵💴
8.😃⛵🐁💎💎
9.🧬
10.🌹🌻🌸🇵🇰✈
11.🌏🗻🔱
12.⚖👀❌
13.🔱🐚🐍
14.👬🏼🆔®🤝
15.🕷🕸🐍🐘
16.🏫👖👳♀
17.☁🌞🌏
18.🆔 ®@🧏♀🧏♀
19.🦒✌🪕
20.⛵🐀3

NOTE: Answers will be posted after you subscribe Telugu Hungama.
ఇలాంటి పజిల్స్ కోసం మన పేజీ చదివే వారు ఇంటర్నెట్ లో ఎక్కడిదక్కడో వెతకాల్సిన పని లేకుండా మన పేజీ లో నే సేకరించి సమాధానాల తో సహా పోస్ట్ చేసాం. కాబట్టి మీరు హకా చక మన పేజీ నుండి ఈ తెలుగు సినిమా పేర్ల పజిల్ సమాధానాలతో సహా కాపీ చేసుకుని మీ స్నేహితులకి మరియు బంధువులకి సవాలు విసరండి. ఇలాంటి పజిల్స్ ద్వారా సినిమా మీద ఉన్న పట్టు మరియు సినిమా మీద ఉన్న పరిజ్ఞానం బయటకి వస్తుంది.
ఈ పోస్టు మీకు ఉపయోగ పది మిమ్మల్ని ఈ లాక్ డౌన్ సమయం లో అలరిస్తుంది అని భావిస్తున్నాను.
Telugu Cinema Puzzles
Bow to subscribe telugu hungama
Entertaining
nase
How to subscribe telugu hungama