Urike chilaka Song Lyrics in Telugu – తెలుగులో

0
ఊరికే  చిలకా  వెచ్చి  వుంటాను  కడవరకు
కురిసే  చినుకా  ఎళువైనవే  ఇదివరకు
చెలివై ...సఖివై  రెండు  హృదయాల  కధలు  విను బ్రతుకే  బరువై  నిండు  విరహాల  కబురు  విను కాటుకా  కళ్ళతో  కాటు  వేశావు  నన్నెప్పుడో
కాలం  చెల్లిస్తే  ఇంత  మన్నేసిపో  ఇప్పుడు ...  

ఊరికే  చిలకా  వెచ్చి  వుంటాను  కడవరకు
కురిసే  చినుకా  ఎళువైనవే  ఇదివరకు

నీ  రాకకోసం  తొలిప్రాణమైన  దాచింది  నా  వలపే మనశాంతి  మగువ  ఏ  జాము రాక చితిమంటలే రేపే
నా  కడపురాణం   పోనివ్వు  కదా  మాసిపోదు  అది  కాదు  నా  వేదన
విడి  విపరీతం  నీ  మీద  అపవాదు  వేస్తె  యెడ  కుంగి  పోయెనులే
మెడలో ...తుదలో  వదిలేసాను  నీకే  ప్రియా  

ఊరికే  చిలకే  వచ్చి  వాలింది  కలత  విడి
చెలిగా ...సఖిల  తానూ  చేరింది  చేలునివొడి
నెలవే  తెలిపే  నిన్ను  చేరింది  గతము  విడి
కల  కి  ఇలా  కి  ఊయలూగింది  కంటపడి
కాటుక  కళ్ళతో  కాటు  వేశావు  నన్నెప్పుడో
కాలం  చెల్లిస్తే  ఇంత  మన్నేసిపో  ఇప్పుడు  

ఊరికే  చిలకా  వెచ్చి  వుంటాను  కడవరకు
కురిసే  చినుకా  ఎళువైనవే  ఇదివరకు  

తొలి  ప్రాణమైన  ఒకనాటి  ప్రేమ  మాసేది  కాదు సుమ
ఒక  కంటి  గీతం  జలపాతమైతే  మరు  కన్ను  నవ్వాడమ్మా
న  పరువాల  పరదాలు  తొలగించి  వస్తే  కన్నీటి  మూడుపాయనే
నే  పురివిప్పి  పరుగెత్తి  గలల్లే  వచ్చా  ని   వేణుగానానికే
అరెరే   అరెరే  నేడు  కన్నీటి  తేనే  కలిసే  

ఊరికే  చిలక  వేచివుంటాను  కడవరకు
కురిసే  చినుకా  ఎళువైనవే  ఇదివరకు
చెలివై  సఖివై  రెండు  హృదయాల  కధలు  విను బ్రతుకే  బరువై  నిండు  విరహాల  కబురు  విను మోహమో  మైకంలో  రెండు  మనస్సులో  విరిసినది పాసమో  బంధమో  ఉన్న  దూరాలు  చెరిపినది ఊరికే  చిలకే  వచ్చి  వాలింది  కలతవిదీ
నెలవే  తెలిపే  నిన్ను  చేరింది   గతము  విడి ....

Download Urike chilaka Song Lyrics in Telugu Image

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here